Monday, September 21, 2009

ఒక రోజు నాకు మా వారు మురళీకృష్ణ నాకు బ్లాగ్ రాస్తే నువ్వు సొంతగా డబ్బు సంపదిన్చోచు అని ఇచిన సలహా తో ఒకే సరి
(70MM)వెండి తెరలో కి వెళ్లి అవును కదా అనుకుని బ్లాగ్ క్రేఅతే చేశాను...
తర్వాత ఏమి రాయాలో అర్ధం కాకుండా ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది అదే నా వంటల ప్రయోగాలు...
వెంటనే create చేశాను కానీ ఒకేసారి మల్లి ఒక అనుమానం ...ఇలాంటి వంటలు చాల online వున్నాయ్ అకడ నా బ్లాగ్ ఎవరు చదువుతారు అని...

అల మొదలు పెటిత్న నా బ్లాగ్ ౩ రోజుల అవ్రకి చూడడమే కాని రాయలేదు
కానీ నిన్న రాత్రి మా ఫ్రెండ్ నకు ఒక కామెంట్ పంపింది ఏదో నాకు ఫోల్లోవేర్స్ వున్నారని ఆనందించి కామెంట్ ఓపెన్ చేస్తే అందులో హాయ్ అని ఒక మెసేజ్ పెట్టింది మా ఫ్రెండ్ సుధా...
వెంటనే దానిని ఒక తన్ను తన్నాలని అనిపించింది కాని ఏం లాభం తన్నడానికి ఇది ఇక్కడ లేదు బతికిపోయింది .
ఇంక ఎ రోజు మా అన్నయ్యలకి న బ్లాగ్ విష్యం చెప్పిన తర్వాత మా అన్నయ్య ఇచ్చిన ప్రోత్సాహం మరియు ఇంక వేరే బ్లాగ్స్ వివరాలు బ్లాగ్స్ ఎలా రాయలో అనే ఫైల్ గట్ర పంపితే అ లింక్స్ చూసి ఏముంది లే రాయడం అని అనుకున్నా దానితో ఆకాశపు అంచులోకి వెళ్లాను మళ్లీ కిందికి రావదినికి బ్లాగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది
అది స్టార్ట్ చేసాక కానీ నాకు అర్ధం కాలేదు సీత ని ప్రేమించడం అంత వీసీ కాదని
ఎలాగో అలాగా వుత్సాహం తో మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాను.
చివరకి ఇలా స్టార్ట్ చేస్తున్న..ఏమి రాయాలో తెలియక ఎ బ్లో గ్రయడం స్టార్ట్ చేశాను
మా పెద్దన్నయ్య ఇచిన సలహాలు మరియు ప్రోత్సాహం తో ఏదో ఒకటి రాద్దామని మొదలు పెట్టన్ను
ఇంక అపెద్దమనుకుంటున్న అని రాసిన అం బ్లాగ్ చుసిన మా అన్నయ్య నన్ను నేగితివే థింకింగ్ ఫెలో అని తిటిఇనందుకు ఇంక లాభం లేదు ఎ అవమానం బరించాకూదాదు అనుకుని పిన మీరు చదివినది అంత rasaanu